18 May, 2026 | 8:16 AM

Districts - Bhadradri Kothagude

article_60524895.webp
ఈ నెల 18 నుండి 20 వరకు మల్టీ డిపార్ట్మెంటల్ కార్యక్రమాలు నిర్వహణ

సింగరేణి ఇల్లందు ఏరియాలోని వై.సి.ఓ.ఏ క్లబ్ లో వివిధ విభాగాల అధిపతులు, అధికారులతో ఇల్లందు ఏరియా జియం వి.కృష్ణయ్య శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ఇల్లందు ఏరియా లోని ఉద్యోగులందరికీ సింగరేణి సంస్థ యొక్క ఉత్పత్తి, ఉత్పాదకత, సింగరేణిలో వాడుకలో ఉన్న మిషనరీ యొక్క పనితీరు, ఉత్పత్తి వ్యయం, కంపెనీ భవిష్యత్తు, ప్రణాళికలు, కార్మికులకు సంస్థ అందించే సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి కార్యచరణ (ప్రణాళిక) రూపొందించడం, నూతన గనులు, థర్మల్

16-05-2026